కెసిఆర్ వ్యాఖ్యలను మేం పట్టించుకోం: నాగం జనార్దన్ రెడ్డి

తమ వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ ను కెసిఆర్ పార్టీలో చేర్చుకున్నారని ఆయన విమర్శించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేస్తోంది కాబట్టే అనివార్యంగా తాము పోటీ చేస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసును పోటీ నుంచి తప్పిస్తే తాము తమ నాయకులను ఒప్పించి పోటీ నుంచి తప్పుకుంటామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో అమర వీరుల కుటుంబాలను పోటీకి దించే విషయంపై చర్చించలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications