కుప్వారా ఎన్ కౌంటర్లో ఆర్మీ అధికారి సూద్ మృతి

నీరజ్ సూద్ కు భార్య, 11 ఏళ్ల కూతురు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం సాయంత్రం ఢిల్లీకి తరలిస్తారు. మిలిటెంట్లకు, సైన్యానికి మధ్య మంగళవారం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలిస్తున్నారు.












Click it and Unblock the Notifications