పోటీ చేయడం డిఎస్ రాజకీయ ఆత్మహత్య: హరీష్ రావు

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి డిఎస్ నివేదిక కూడా ఇవ్వలేకపోయారని, అటువంటి డిఎస్ తెలంగాణ ఏడాది లోగా తెలంగాణ తెస్తానంటే ప్రజలు విశ్వసించబోరని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తో డిఎస్ చెప్పించగలరా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications