రెండు సీట్ల ఎన్నికల వాయిదాపై ఇసికి హైకోర్టు నోటీసు

తెలంగాణలో 12 శాసనసభా స్థానాలు ఖాళీ కాగా, పది స్థానాలకు మాత్రమే వచ్చే నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తూ ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. మిగతా రెండు స్థానాలకు ఎన్నికల ప్రకటన చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన తెరాస హైకోర్టును ఆశ్రయించింది. ఆ రెండు స్థానాలకు ఎన్నికలను వాయిదా వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని తెరాస ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications