అఫ్జల్ గురుకు మరణ శిక్షకే హోం శాఖ సిఫార్సు

హోం మంత్రిత్వ శాఖ క్షమాభిక్ష పిటిషన్ ను తోసిపుచ్చుతూ సిఫార్సు చేయడంతో ఇప్పుడు అఫ్జల్ గురు జాతకం రాష్టపతి ప్రతిభా పాటిల్ చేతిలో ఉంది. అఫ్జల్ గురును ఉరి తీయడంలో యుపిఎ ప్రభుత్వం అలసత్వం ప్రదర్సిస్తోందని బిజెపి చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications