తెలంగాణ ఎన్నికల్లో బాబు ప్రచారం చేయాలి: నాగం

పార్టీలో సొంత అభిప్రాయానికి తావు లేదని, పోటీ చేయాలని తమ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించామని, తాము పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు. తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, తెలంగాణ పట్ల పార్టీ నిబద్ధత తదితర అంశాలతో తాము ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. పోటీని వ్యతిరేకిస్తూ కొంత కాలం దూరంగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం బాధ్యతను చంద్రబాబు నచ్చజెప్పడంతో భుజాన వేసుకున్నారు.












Click it and Unblock the Notifications