యువతిపై హత్యాయత్నం చేసిన అనిల్ అనుమానాస్పద మృతి

కాగా దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈదాడిలో గాయపడిన మరో యువతికి కూడా చికిత్స జరుగుతోంది. అనిల్ నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా, పోలీసుల నకిలీ ఎన్ కౌంటర్ లో మరణించాడా అన్నది చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications