వణికిస్తున్న స్వైన్ ఫ్లూ: హైద్రాబాద్ లో మహిళ మృతి

విశాఖపట్నంలో స్వైన్ ఫ్లూ అనుమానంతో 8 మంది స్క్రీనింగ్ కేంద్రాల్లో పరీక్షలు చేయించుకున్నారు. వీరిని పరీక్షించిన వైద్యులు.. ఆరుగురిని 'ఏ' కేటగిరీగా, బీ, సీ కేటగిరీల్లో ఒక్కొక్కరున్నట్టు గుర్తించారు. సీ కేటగిరీగా గుర్తించిన 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఈ వ్యాధితో మరణించిన అప్పన్న ఇంటి పరిసరాల్లో నివసిస్తున్న వ్యక్తి కావడం గమనార్హం. ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించారు. ముందు జాగ్రత్తగా విశాఖ ఛాతీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications