టిఆర్ఎస్ కు ఓటమి భయం, మా గెలుపు ఖాయం: డిఎస్

నామినేషన్ వేస్తే చేతులు విరిచేస్తాం, ప్రచారం చేస్తే రాళ్లు వేస్తామనటం తప్పా టీఆర్‌ఎస్ చేసేది ఏమీలేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికి కాంగ్రెసు తరపున పోటీ చేసే అభ్యర్థులు జాబితా ఖరారు అవుతుందని డీఎస్ తెలిపారు. ఎన్నికల్లో గెలిస్తే తనకు కేబినెట్‌లో అవకాశం వస్తుందని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తాను పోటీ చేయకుంటే తెలంగాణ వస్తుందంటే ఎన్నికలకు దూరంగా ఉంటానని డీఎస్ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications