పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

కేంద్ర సాధికార మంత్రుల బృందం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఈరోజు సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. మమతాబెనర్జీ, కమల్‌నాథ్, మాంటెక్‌సింగ్‌లు సమావేశానికి హాజరుకాలేదు. సమావేశం ముగిసిన అనంతరం పెట్రోలియం మంత్రి మురళీ దేవరా విలేఖరులకు వివరాలు తెలిపారు.












Click it and Unblock the Notifications