కామసూత్ర మోడల్ వివేకా బాబాజీ ఆత్మహత్య

అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియవని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పశ్చిమ ప్రాంతం అదనపు పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా చెప్పారు. వ్యక్తిగత సంబంధాలు విఫలం కావడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. వంటగదిలోని గ్యాస్ బిరడా తీసి ఉంది. వచ్చే నెలలో తాను చేయబోతున్న ఫ్యాషన్ షోలో ఆమె పాల్గొనాల్సి ఉందని ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ వర్మ అన్నారు. 32 ఏళ్ల వివేకా బాబాజీని 1994లో సూపర్ మోడల్ గా ప్రకటించారు. ఏ కైసీ మొహబ్బత్ హై అనే హిందీ సినిమాలో కూడా ఆమె నటించింది.












Click it and Unblock the Notifications