రేణిగుంట విమానాశ్రయంలో బాలకృష్ణకు ఘనస్వాగతం

రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో బాలకృష్ణ రైల్వే కోడూరుకు బయలుదేరారు. సింహా సినిమా విజయవంతమైన తర్వాత బాలకృష్ణ ఉత్సాహంగా రాష్ట్రమంతటా వివిధ కార్యక్రమాలపై పర్యటిస్తున్నారు. సింహా హిట్ అయిన వెంటనే ఆయన రాష్ట్రంలోని నరసింహస్వాని దేవస్ధానాలన్నిటినీ దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications