హఫీజ్ సయాద్ ను ఆపలేమని చేతులెత్తేసిన పాక్

ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని దాన్ని తాము అడ్డుకోలేమని పాక్ విదేశాంగమంత్రి షామహ్మద్ ఖురేషీ అన్నారు. అయితే ఉభయ దేశాల్లోని మెజార్టీ ప్రజలు అతివాదులకు దూరంగా ఉన్నారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications