ఉస్మానియా నర్సింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అసుపత్రికి తరలించారు. మౌనిక ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మౌనిక ఆత్మహత్యతో ఉస్మానియా నర్సింగ్ కాలేజీ హస్టల్ విద్యార్థినుల రోదనలతో అట్టుడికిపోయింది.












Click it and Unblock the Notifications