కడపలో పాత భవనం కూలి ఓ కూలీ మృతి

భవనం కూలిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న మహేష్ అనే కూలీ మరణించగా, రాజు అనే కూలీ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. మృతి చెందిన మహేష్ వయస్సు 18 ఏళ్ల లోపే ఉంటుంది. దీంతో భవన యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications