కృష్ణయ్య, కిషన్ రెడ్డిపై రోశయ్య ఎదురుదాడి

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏం పథకాలు అమలు చేస్తున్నారో కిషన్ రెడ్డికి తెలియదా అని ముఖ్యమంత్రి అడిగారు. కాగా, ఆర్. కృష్ణయ్య దీక్ష సోమవారం నాలుగో రోజుకు చేరుకుంది. కృష్ణయ్యను గాంధీ ఆస్పత్రిలో వివిధ పార్టీల నాయకులు పరామర్సిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని కృష్ణయ్య చెప్పారు. తన ప్రాణత్యాగంతోనైనా బిసిల్లో ఐక్యత రావాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications