సత్యం రాజు నిమ్స్ ఆరోగ్య నివేదికపై సిబిఐ అనుమానం

రామలింగరాజు ఆరోగ్య పరిస్థితిపై గురువారం నివేదిక సమర్పించాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిమ్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు. చికిత్స పొందుతుండగా రామలింగరాజు కోర్టుకు హాజరు కావడం సాధ్యమవుతుందో లేదో స్పష్టంగా తెలపాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. రామలింగరాజును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలన్న అంశంపై వాదనలు గురువారం జరగనున్నాయి.












Click it and Unblock the Notifications