కె చంద్రశేఖర రావు కన్నా ముందే నేను తెలంగాణవాదిని: డిఎస్

తనకు పదవుల కన్నా తెలంగాణ రాష్ట్ర సాధనే ముఖ్యమని ఆయన చెప్పారు. దేశంలో కులాలు, మతాలు ఉన్నంత వరకు కులాల గురించి చెప్పుకోవడంలో తప్పు లేదని ఆయన అన్నారు. తన అభివృద్ధిలో మున్నూరు కాపులు కూడా బాగమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications