హైదరాబాదులో మగవాళ్లకు ఆడవాళ్ల మసాజ్ నిషేధం

బార్లలో నృత్యాలను, పాటలను కూడా నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నడుస్తుందనే ఆరోపణలు వెల్లువత్తడం, వ్యభిచారం నడిపిస్తూ పలువురు పట్టుబడడం వంటి సంఘటనలు జరిగాయి. దీన్ని అరికట్టడానికి పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధపడ్డారు. పశ్చిమ జోన్ లో 31 మంది యువతులను అరెస్టు చేసినట్లు ఖాన్ చెప్పారు.












Click it and Unblock the Notifications