కర్నాటక ప్రాజెక్టు ఆల్మట్టిపై ఆంధ్రప్రదేశ్ కు చుక్కెదురు

ప్రాజెక్టు ఎత్తు 519.6 అడుగులే ఉందని కర్ణాటక వాదించగా 520.2 అడుగులు ఉందని ఆంధ్రప్రదేశ్ వాదించాయి. ఆంధ్రప్రదేశ్ వాదించినట్లుగా ఆల్మట్టి ఎత్తు లేదని ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య అధికారులతో, నిపుణులతో బుధవారం సమీక్షించారు.












Click it and Unblock the Notifications