ఖాట్మండ్ లో నాగాలాండ్ హోం మంత్రి అరెస్టు

సమాచారం అందిన వెంటనే నాగాలాండ్ హోం మంత్రి అరెస్టు విషయాన్ని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం దృష్టి తెచ్చినట్లు ఆ వర్గాలు చెప్పాయి. నేపాల్ లో భారత కరెన్సీపై ఉన్న నిషేధం విషయం తెలియక ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ సెక్రటరీ అబు మెహతా చెప్పారు. హోం మంత్రి ఎంత మొత్తంలో డబ్బు తీసుకెళ్లారనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications