తెలంగాణపై హైకమాండ్ మాటే నా మాట: బొత్స సత్యనారాయణ

ఫీజుల రీయంబర్స్ మెంట్ మార్దదర్శకాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేద విద్యార్థులకు ఫీజలు రీయంబర్స్ మెంట్ అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పేద విద్యార్థులకు ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం జరగదని ఆయన చెప్పారు. హుజూరాబాద్ శాసనసభా నియోజక వర్గం అభ్యర్థి ఎంపికపై బొత్స సత్యనారాయణ డి. శ్రీనివాస్ తో చర్చించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications