ఆస్ట్రేలియాలో భారత సంతతి వైద్యుడికి జైలు శిక్ష

బుందబెర్గ్ బేస్ ఆస్పత్రిలో 2003, 2005 మధ్య కాలంలో జయంత్ పటేల్ ముగ్గురు రోగుల హత్యకు బాధ్యుడయ్యాడని, అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. జయంత్ పటేల్ కు వైద్యుడిగా ప్రవర్తన లేని చరిత్ర కూడా ఉందని ప్రాసిక్యూటర్ రాస్ మార్టిన్ వాదించారు.












Click it and Unblock the Notifications