సత్యం రామలింగ రాజు వైద్యంపై 17వ తేదీన నిర్ణయం

రామలింగ రాజు ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు కోర్టుకు నివేదిక అందజేశారు. కేసు విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న రామలింగ రాజు నిమ్స్ లో వైద్య చికిత్స జరుగుతోంది. కోర్టు రాలేని స్థితిలో రామలింగ రాజు ఆరోగ్య పరిస్థితి ఉందని వైద్యులంటున్నారు.












Click it and Unblock the Notifications