రాహుల్ కు మాయావతి షాక్: అమేథీ పేరు మార్పు

కాన్పూర్ దేహాత్ కు రమాబాయి నగర్ జిల్లాగా నామకరణం చేయాలని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2002 డిసెంబర్ 17వ తేదీన అప్పటి బిఎస్పీ ప్రభుత్వం అమేథీని ఛత్రపతి సాహూజీ మహరాజ్ జిల్లాగా మార్చింది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం పాత విధానాన్ని పునరుద్దరించింది.












Click it and Unblock the Notifications