27ననే అన్నింటితో పాటు సిరిసిల్ల, వేములవాడ ఎన్నికలు

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావు గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే వెలువడగా, నోటిఫికేషన్ శుక్రవారం వెలువడుతుంది. కేసుల పెండింగ్ కారణంగా వేములవాడ, సిరిసిల్ల స్థానాలకు ఇసి షెడ్యూల్ ప్రకటించలేదు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో ఆ రెండు స్దానాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇసిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications