విశాఖ జిల్లాలో చిట్టీ వేసి మోసపోయి మహిళ ఆత్మహత్య

పరమేశ్వర్ పారిపోవడంతో కట్టిన డబ్బులు కూడా రావని మనస్తాపం చెంది కళావతి ఫ్యాన్ కు ఉరి వేసుకుని మరణించింది. భర్తకు తెలియకుండా కళావతి పరమేశ్వర్ వద్ద ఆరు లక్షల రూపాయల చిట్టీ వేసింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications