ఓదార్పు యాత్ర చేపట్టేందుకే వైయస్ జగన్ నిర్ణయం

అంబటి రాంబాబు చెప్పిన వివరాల ప్రకారం - జగన్ ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ వెళ్లి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాదు వచ్చి ఏడో తేదీన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైల్లో శ్రీకాకుళం బయలుదేరుతారు. ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత 11 నుంచి 15వ తేదీ వరకు తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేస్తారు.












Click it and Unblock the Notifications