ఎన్నికల సంఘానికి అడ్డంగా దొరికిన విజయశాంతిపై కేసు

మాటలతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్య చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని హైదరాబాద్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ఉన్న బంజారాహిల్స్ పోలీసులను పోలీసు కమిషనర్ ఏకే ఖాన్ ఆదేశించారు. దీంతో గురువారం రాత్రి పోలీసులు విజయశాంతిపై ఐపీసీ 505(2), 153(ఎ) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications