మెగాస్టార్ చిరంజీవి హీరోగా కామెడీ సినిమా

చిరంజీవి నటించే కామెడీ చిత్రానికి ఓ ప్రముఖ నిర్మాత దర్శకత్వం వహిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కామెడీ చిత్రమే అయినప్పటికీ చిత్రంలో గుర్రపు స్వారీ వంటి స్టంట్లు ఉంటాయని సమాచారం. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చిరంజీవి గుర్రపు స్వారీ చేసి ప్రజలను ఉల్లాసపరిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగుతోంది.












Click it and Unblock the Notifications