సత్యం రాజును కోర్టుకు తెస్తే ప్రాణాలకే ముప్పు: లాయర్స్

రామలింగరాజుకు వైద్యం కొనసాగించే విషయం ఈనెల 14న తరువాత తేలుస్తామన్నారు. దీనివల్ల విచారణలో జాప్యం జరుగుతున్నందున రామలింగరాజును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని సీబీఐ వాదించింది. రోగనిరోధక శక్తి తగ్గిపోయిన రాజును కోర్టుకు తీసుకువస్తే ఆయన ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఆయన న్యాయవాదులు వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 5వ తేదీకి వాయిదావేసింది.












Click it and Unblock the Notifications