ఆజాద్ నిజమైన ఎన్ కౌంటర్లోనే మరణించాడు: ఎస్పీ

ఎన్ కౌంటర్లోనే ఆజాద్ మరణించాడని ఆయన చెప్పారు. అజాద్‌పై 16 కేసులు ఉన్నాయని ఆయనపై ప్రభుత్వం 10 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించిందని చెప్పారు. అజాద్ భార్య సీతక్క కూడా దళ సభ్యురాలేనని చెప్పారు. మృతుల మృతదేహాలకు ఆసిఫాబాద్ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications