ఎవరినైనా చంపానా, ఏం తప్పు చేశాను: రాములమ్మ

తెలంగాణలో ప్రజలందరూ వాడే నినాదాన్నే తాను వాడానని, తాను ఎవరినీ చంపలేదని ఆమె అన్నారు. తెలంగాణ కోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. గత 13 ఏళ్లుగా తాను తెలంగాణ కోసం పాటు పడుతున్నానని, తాను ఓ పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నానని ఆమె చెప్పారు. తెలంగాణకు అడ్డొస్తే అడ్డంగా నరికేయండి అని అన్నందుకు ఎన్నికల సంఘం విజయశాంతికి నోటీసు కూడా జారీ చేసింది. ఆ మాట అన్నందుకే పోలీసులు కేసు పెట్టి ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications