రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కాంగ్రెసు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు

జగ్గారెడ్డిని పోలీసులు మెదక్ కు తరలిస్తున్నారు. ఆయనను మెదక్ లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. జగ్గారెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇసి ఆయనకు నోటీసు జారీ చేసింది. పోలీసులు ఆయనను శనివారం ఉదయం చేశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను టేపుల్లో పరిశీలిస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావు చెప్పారు.












Click it and Unblock the Notifications