విజయశాంతి అరెస్టు కాంగ్రెసుకు నష్టమే: శంకర రావు

విజయశాంతి మాటల్లో తప్పు లేదని, తెలంగాణలోని ఊతపదాలనే ఆమె వాడారని శంకర రావు అన్నారు. తెరాస పార్టీ కార్యాలయంలో మాట్లాడితే విజయశాంతిని అరెస్టు చేశారని, ఇది దురదృష్టకరమని ఆయన అన్నారు. నిన్న విజయశాంతి ఎక్కడున్నారో కూడా పోలీసులు కనుక్కోలేకపోయారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications