భక్తులతో కిటకిటలాడుతున్న కలియుగ వైకుంఠం

ఇలా ఉండగా తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామి అవతారోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7.15 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై పురవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా స్వామి వారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications