ప్రకాశం జిల్లాలో భూమయ్య లాకప్ డెత్

లాకప్ డెత్ కు బాధ్యులైన వారిని జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్లు ప్రవీణ్, మొహియుద్దీన్ లను సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. మృతుడు భూమయ్య కుటుంబాన్ని అన్ని విధాల ఆధుకుంటామని మార్కాపురం ఓఎస్ డి చెప్పారు.












Click it and Unblock the Notifications