ఎన్నికల సంఘానికి విజయశాంతి తనదైన వాదన

హైదరాబాద్ లో ఈ వ్యాఖ్యలు చేశానని ఇక్కడ కోడ్ అమల్లో లేదని ఆమె తన వివరణలో పేర్కొన్నారు. కవి కాళోజీ వ్యాఖ్యలను తాను ఉటంకించినట్టు ఆమె ఈసీకి పంపిన ఫ్యాక్స్‌లో తెలిపారు. మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది అయిన రఘునందనరావు ద్వారా తన వివరణను విజయశాంతి ఎన్నికల సంఘానికి పంపారు.












Click it and Unblock the Notifications