హేమచందర్ పాండేపై విచారణ జరిపిస్తాం: సబితా ఇంద్రారెడ్డి

తన భర్త మావోయిస్టు కాదని జర్నలిస్టని వాపోయారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ - హేమచందర్ మావోయిస్టని నక్సల్సే ఒక ప్రకటన విడుదల చేశారని అన్నారు. పాండే ఎన్‌కౌంటర్‌లోనే మృతి చెందారని, అది బూటకపు ఎన్‌కౌంటర్ కాదని స్పష్టం చేశారు. అయినా హేమచందర్ జర్నలిస్టా, కాదా అనే విషయంపై విచారణ జరిపిస్తామన్నారు. నక్సల్స్ జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆమె పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications