సిద్ధిపేటలో హరీష్ రావుతో బాబూ మోహన్ ఢీ

సిద్ధిపేటలో హరీష్ రావుపై బాబూ మోహన్ ను పోటీకి దించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై అరిగెల నర్సారెడ్డిని పోటీకి దించనున్నారు. మైనారిటీ నాయకుడు అలీంను పోటీకి దించి మైనారిటీ ఓట్లకు గండి కొట్టడం ద్వారా డిఎస్ ను ఓడించాలని చంద్రబాబు ఆలోచించారు. అయితే అలీం పోటీకి నిరాకరించడంతో నర్సారెడ్డి పేరును ఆయన ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications