వైయస్ జగన్ ఓదార్పు కోసం కెవిపి రామచందర్ రావు తంటాలు

ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు. జగన్ ఓదార్పు యాత్రలో మరో మాట లేదని ఇటీవల బెంగుళూర్ లో మొయిలీ చెప్పారు. మాటి మాటికీ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోదని ఆయన చెప్పారు. కడప పార్లమెంటు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని సోనియా గాంధీ కూడా జగన్ కు చెప్పినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications