సికింద్రాబాదులో నడిరోడ్డుపై డాక్టర్ ఆత్మహత్యాయత్నం

డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు. ఆస్పత్రి వద్ద అతని సన్నిహితులు ఈ విషయంపై నోరు విప్పడం లేదు. కుటుంబ కలహాలు గానీ ఆర్థిక ఇబ్బందులు గానీ అతని అత్మహత్యాయత్నానికి కారణమై ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications