పులివెందుల వైయస్సార్ ఘాట్ వద్ద తండ్రికి వైయస్ జగన్ నివాళి

ఆ తర్వాత జగన్ తన నివాసానికి చేరుకుని సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో హైదరాబాదుకు బయలుదేరుతారు. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాదు నుంచి ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైల్లో శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరుతారు. పులివెందులలోని జగన్ కార్యక్రమానికి శాసనసభ్యులు కమలమ్మ, శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు సురేష్ బాబు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications