వైయస్ జగన్ తో నాకు గ్యాప్ లేదు: సిఎం రోశయ్య

ఈ నెల 8వ తేదీన సిఎల్పీ కార్యాలయంలో, సాయంత్రం రవీంద్ర భారతిలో వైయస్ జయంతి వేడుకలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, తాను అందులో తలదూర్చబోనని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో తాను ప్రచారం చేయాలా, వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో మంత్రులు, శాసనసభ్యులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications