హైదరాబాదులో అమెరికా యువతిపై అత్యాచారం: నిందితుడి అరెస్టు
ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి బుధవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె విదేశీ యువతి కావడంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేసు విచారణ జరుపుతున్నారు. కాగా అమెరికాకు చెందిన ఈమె బేగంపేటలోని క్లింటన్ ఫౌండేషన్‌లో ఏడాదిన్నర నుంచి సైకాలజీ కౌన్సిలర్‌గా పనిచేస్తోంది.
Comments
Story first published: Wednesday, July 7, 2010, 14:36 [IST]