ఇసి వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు

కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మనుషులు ఈ దరఖాస్తు చేశారా, మరెవరైనా దరఖాస్తు చేశారా అనే విషయం తెలియడం లేదు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడానికి ముందు ఓ వ్యక్తి దాన్ని రిజిష్టర్ చేసి పెట్టాడు. అతని నుంచి చిరంజీవి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, చాలా కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పేరిట వైయస్ జగన్ పార్టీ పెడతారనే ప్రచారం చాలా కాలంగానే సాగుతోంది.












Click it and Unblock the Notifications