వైయస్ జగన్ యాత్రకు నేను అడ్డంకి కాదు: రోశయ్య

వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవటం తన అభిమతం కాదన్నారు. అనవసరంగా తనను ఇందులో ఇరికిస్తున్నారని ఆయన అన్నారు. తనపై విమర్శలు వస్తుంటే మీరెందుకు స్పందించటంటూ మంత్రులు, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అయితే ఇది సమయం కాదంటూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications