వైయస్ జగన్, రోశయ్యల మధ్య శతృత్వం లేదు: మంత్రి దానం

ముఖ్యమంత్రిని అగౌరవపరిచే విధంగా కొందరు మాట్లాడటాన్ని మంత్రులు ఖండిస్తున్నామన్నారు. వైయస్పై కొందరికే అభిమానం ఉన్నట్లు మీడియా ముందు మాట్లాడటం సరికాదన్నారు. తమ అందరి గుండెల్లోనూ వైయస్ అంటే అభిమానం ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సొంత పార్టీ పెడతారనేది ఊహాగానాలేనని దానం కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications