రోశయ్యపై విమర్శలు చేసిన అంబటి రాంబాబుకు నోటీసులు

అయితే పిసిసి ప్రధాన కార్యదర్శి అయిన రాంబాబుకు పిసిసి క్రమశిక్షణ సంఘం నోటీసు పంపించడం విశేషం కాకపోయినా చర్చనీయాంశం. అంబటి రాంబాబు జగన్ తరఫున వకాల్తా పుచ్చుకున్న ముఖ్యనాయకుడు. జగన్ ముఖ్యమంత్రి అయితే కొండా సురేఖకు, అంబటి రాంబాబుకు మంచి పదవులు వస్తాయి.












Click it and Unblock the Notifications