• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ నా శత్రువు కాదు, అతనికి మంచి భవిష్యత్తు ఉంది: రోశయ్య

By Santaram
|

Rosaiah
హైదరాబాద్‌: కడప ఎంపీ వైయస్ జగన్‌ మోహన్‌రెడ్డి తనకు శత్రువ కాదని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్‌ యువకుడు, అతనికి ఉజ్వల భవిష్యత్‌ ఉందన్నారు. జగన్‌కొంతకాలం వేచి చూసి సీఎం పదవి కోసం అడిగి ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఓదార్పు యాత్ర తప్పుకాదని, యాత్ర ధిక్కారం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X